STORYMIRROR

అమ్మకు...

అమ్మకు పిల్లలందరి మీద ప్రేమ సమానంగా ఉంటుంది.. కానీ తన పిల్లలలో బలహీనుడి కోసం కాస్త ఎక్కువ సమయం కేటాయిస్తుంది, దాన్నే మనం ఇష్టం, ప్రేమ అనుకోని 'నీకు తమ్ముడంటేనే ఇష్టం, నీ నంటే ఇష్టం లేదు' అని అమ్మ మీద నిందలేస్తాం

By RAMESH B L N
 343


More telugu quote from RAMESH B L N
1 Likes   0 Comments
2 Likes   0 Comments
19 Likes   0 Comments
22 Likes   0 Comments
23 Likes   0 Comments