STORYMIRROR

అలుసైన...

అలుసైన మహిళ అలుపెరగని అమ్మగా ఆకాశం అంటిన అర్థభాగమై మురిసినా అవనంత ప్రేమతో అభిమానం చూపేది మహిళే... మహిళే కదా మన సజీవ సంస్కృతి మహిళే కదా మన జీవన ధాత్రి తనను నిండుగా గౌరవిద్దాం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐💐

By Sandhyasharma yk
 187


More telugu quote from Sandhyasharma yk
23 Likes   0 Comments
25 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar telugu quote from Abstract