అబద్ధం గోడ...

అబద్ధం గోడ కట్టినట్లుగా దృఢంగా ఉంటుంది నిజం తడిక లాగా చిన్న గాలికైనా పడిపోతుంది కానీ అబద్ధమనే గోడ కూలిపోతే తిరిగి లేవలేదు నిజమనే తడిక గాలికి దృఢంగా ఎదురు నిలవగలదు

By Venkata Rama Seshu Nandagiri
 278