STORYMIRROR

ఆత్మ హత్య...

ఆత్మ హత్య ఒక్కటే నీ సమస్యల్ని దూరం చేస్తుంది అని అనిపించినప్పుడు అది నీ వారి జీవితాల నుంచి సంతోషాన్ని శాశ్వతంగా దూరం చేస్తుందని గుర్తు తెచ్చుకో మిత్రమా ! నువ్వే వారి ప్రపంచంగా బతికే వారి గురించి అలోచించి సమస్యలతో పోరాడు. -Dinakar Reddy

By Dinakar Reddy
 281


More telugu quote from Dinakar Reddy
0 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar telugu quote from Inspirational