STORYMIRROR
ఆరోగ్యము...
ఆరోగ్యము...
ఆరోగ్యము...
“
ఆరోగ్యము ఐశ్వర్యము
లాభము క్షేమము సుఖ సంపదలు
అన్ని శుభములు నీ దర్శన మాత్రము చేతనే కలుగునంటారే
బప్పా!
నిత్యము నీ ఎదుట మ్రొక్కి పిలిచాను
అకుంఠిత భక్తి శ్రద్ధలతో నిన్ను పూజించు భాగ్యము ప్రసాదించు గౌరీ తనయా
శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకా!
-Dinakar Reddy
”
81
More telugu quote from Dinakar Reddy
Similar telugu quote from Inspirational
Download StoryMirror App