STORYMIRROR

KALPANA GAJULA

Others

4  

KALPANA GAJULA

Others

వేసవి వసంతం

వేసవి వసంతం

1 min
2

సంతోషోదయం.!!

ఎగిరే పక్షుల కోలాహళం...!

కూసే కొయిల సంగీతం...!

ఉగే కొమ్మలు ఊయల ఊత్సహం..!

రోహిణి గ్రీశ్మ తాపమం లో....

మళయమారుత షీతలం..!

నీలల నింగిలో కడలి అందాలే...!

ఆకాశమే సముద్రముల ఉంపోగేనా...!

నిప్పులు కురిపించే భానుడు నీరుగేరేన...!

ఆహా... వేసవిలో హిమాలయ ఊహలు.!!

అల్లరించే చాల్లని ఉదయం!!

అందరికి చక్కని శుభోదయం.!!

వేసవిలో చల్లని సుప్రభాతం.!!!!

!! గాజులు కల్పన.....!! ✍️.....!


Rate this content
Log in