Abhi Ram
Literary Colonel
4
Posts
1
Followers
0
Following

I'm Abhi and I love to read StoryMirror contents.

Share with friends

నరకాసురుడిని వధించేందుకు బాణసంచా కలిస్తే.. ఇప్పుడు పర్యావరణాన్ని వధించడానికి కలుస్తున్నాం. అప్పుడు లోకరక్షణ ఇప్పుడు లోక వినాశనం....?

గంభీరంగా ఉన్నంత మాత్రాన కోపంగా ఉన్నట్లు కాదు.. సంతోషంగా ఉన్నంత మాత్రాన లోపల బాధలు లేవని కాదు.. టెన్షన్లో ఉన్నంత మాత్రాన భయపడుతున్నట్లు కాదు... ప్రేమతో దగ్గరకు తీయనంతా మాత్రాన ప్రేమ లేదని కాదు.. ఒకసారి ఓడినంత మాత్రాన సర్వం కోల్పోయినట్లు కాదు :అభిరామ్

నీకు దారి చూపిన వాడిని ఏప్పుడు మర్చిపోకు సోదరా ఎందుకంటే ఆ దారిలో నువ్వు నడిచావు ఈ స్టేజ్ ఉండడానికి కారణం వాళ్లే కాబట్టి వాళ్లను మరిస్తే నిన్ను నువ్వు మరిచినట్టే :అభిరామ్


Feed

Library

Write

Notification
Profile