జీవన గమనంలో ఆవిరయిపోయిన అనుభూతుల సంద్రాన్ని దోసిలిలో పట్టుకుని.. భావాల దొంతరలను తెరిచి నా కలం నుండి జావళీలుగా జాలువార్చి.. మరణించిన మనసుకు జీవం పోయడానికి ఎంచుకున్న అక్షరాల ఔషధం..
Share with friends
బార్బెక్యూ అంటే ఆరుబయట మంట మీద మాంసం, చేపలు లేదా కూరగాయలు కాల్చి వండడానికి వాడే ఇనుప ఫ్రేమ్. ఇప్పుడు ఇది కరెంటుతోను, చార్జింగ్ తోను దొరుకుతున్నాయి. ఇంట్లోను, పిక్నిక్ వెళ్ళినప్పుడు వాడే విధంగా.
పచ్చని చెట్లు మనకు స్వచ్ఛమైన గాలిని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తాయి. కాబట్టి చెట్లను పరిరక్షించాల్సిన భాధ్యత మన అందరిది. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు.