SATYA PAVAN GANDHAM
Literary General
AUTHOR OF THE YEAR 2020,2021 - NOMINEE

738
Posts
53
Followers
2
Following

A writer, An artist An organ donor, A social server, and mostly loves the profession what I have

Share with friends
Earned badges
See all

అతను రాసిన పుస్తకంలో... " మొదటి పేజీలో ... ఆమె పరిచయం ! మధ్య పేజీలో ... ఆమె ప్రేమ ! చివరి పేజీలో ... ఆమె జ్ఞాపకాలు !" ఆ పుస్తకానికి అతను పెట్టుకున్న పేరు ... "నీతో ప్రయాణం ...! నాకో జ్ఞాపకం ...!!" - mr.satya's_writings ✍️✍️✍️

రాముడు అన్నాడట... "హనుమ ..! ఏ స్వార్థం లేకుండా నీ శక్తి సామర్థ్యాలన్నింటిని ఉపయోగించి నాకింత సహాయ సహకారాలందించావే... ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోనయ్యా ? " అని అప్పుడు హనుమ బదులిచ్చాడట... " ప్రభూ ..! నిరంతర మీ నామస్మరనతోనే నా ఈ శక్తి సామర్ధ్యాలన్నీ ఏర్పడ్డాయి... వాటినే మీకు సేవగా మలిచాను... ఇక ఇందులో ఋణం తీర్చుకునేంత గొప్ప కార్యం నేనేం చేసానయ్యా ? " అని - mr.satya's_writings ✍️✍️✍️

" విజయమనే విభాజ్యాన్ని , పట్టుదలనే విభాజకంతో ఎంతగా భాగించినా ... చివరికి మిగిలింది, నష్టమనేది భాగఫలంగా పడ్డ కష్టాలన్నీ ఓ శేషంగా " - mr.satya's_writings ✍️✍️✍️

" నడిరేయి చీకట్లో ఒంటరిగా మిగిలిపోయిన అతను ... నిరంతరం వెంటాడే తన నీడ తోడును కూడా కోల్పోయాడు ! " - mr.satya's_writings ✍️✍️✍️

" ఆమె అతనితో పలికిన మొదటి పలుకులు... అతని చివరి శ్వాస వరకూ వినిపిస్తూనే ఉన్నాయి ! " - mr.satya's_writings ✍️✍️✍️

" అందలేని ప్రేమలపై , అంతులేని ఆశలెన్నో ? " - mr.satya's_writings ✍️✍️✍️

" 90's ప్రేమ ... రెండు మనసుల మధ్య కలిగే భావాల నిశబ్దం ! 20's ప్రేమ ... రెండు తనువుల మధ్య నలిగే వీర్యకణాల యుద్ధం !! " - mr.satya's_writings ✍️✍️✍️

" 90's ప్రేమ ... రెండు మనసుల మధ్య కలిగే భావాల నిశబ్దం ! 20's ప్రేమ ... రెండు తనువుల మధ్య నలిగే వీర్యకణాల యుద్ధం !! " - mr.satya's_writings ✍️✍️✍️

Feed

Library

Write

Notification
Profile