నేను వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజినియర్ని. చిన్న నాటి నుంచి నాలోన దాగి ఉన్న రచన అభిలాషని ఈ స్టోరిమిర్రర్ మాధ్యమం ద్వారా మీ అందరితో పంచుకోవాలి అని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నా రచనలు మీకు కాస్త కాలక్షేపంతో పాటుగా ఒక క్రొత్త ఊహా లోకం లో విహరింప చెయగలవని అశిస్తున్నాను.
Share with friends