@mohankrishna-landa

MohanKrishna Landa
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

17
Posts
1
Followers
0
Following

None

Share with friends
Earned badges
See all

రంగు నోట్లు కంటే తెల్ల కాగితాన్ని గౌరవించనంత వరకు విద్య వ్యాపారానకి ప్రతి విద్యార్థి భాధ్యుడే..

దీనమ్మ డబ్బు డబ్బు, మోసుకుని వెళ్ళిపోతే అన్నం కూడా తినడం మానేస్తరేమొ ఈ జనాలు...

తెలిసి తెలియని వయసులో కలిసున్నాం, తెలియకుండానే దూరమయ్యాం, తెలిసొచ్చె సమయానికి కలవలేకపోయాను, తిరిగి కలిసే సమయానికి జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి...

కలలే బాగుంటాయి, అందులోనైన మనం ఎప్పుడూ కలిసుంటాం...


Feed

Library

Write

Notification
Profile