STORYMIRROR
తెలిసి...
తెలిసి తెలియని...
తెలిసి...
“
తెలిసి తెలియని వయసులో కలిసున్నాం,
తెలియకుండానే దూరమయ్యాం,
తెలిసొచ్చె సమయానికి కలవలేకపోయాను,
తిరిగి కలిసే సమయానికి జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి...
”
244
More telugu quote from MohanKrishna Landa
Download StoryMirror App