పోటీ పేరు: ఖాళీ పేజీ
పరిచయము:
ఓ “ఖాళీ పుట” మీకోసం ఎదురుచూస్తోంది. అందులో మీ హృదయానికి నచ్చిన ఏ జానర్/నేపద్యంలోనైనా కథను లిఖించవచ్చు. కథ పరిమాణానికి సంబంధించి పరిమితులు లేవు.
మరి ఇక ఆలస్యమెందుకు?
స్టోరీ మిర్రర్ నిర్వహిస్తున్న ఈ కొత్త తరహా మరియూ స్పూర్తిదాయకమైన కథల పోటీ- “ఖాళీ పుట” – లో పాల్గొనండి.స్వతంత్రంగా రాయండి, ప్రపంచంతో పంచుకోండి, మన్నన పొంది ఆకర్షనీయమైన బహుమతులు గెలుచుకొండి.
గొప్ప రచయితగా వర్ధిల్లండి!
నియమాలు:
- కథ మీకు నచ్చిన నేపద్యంలో ఎంచుకోవచ్చు.
- జానర్/ప్రక్రియకు సంబంధించి ఎలాంటి పరిమితులూ లేవు..
- కేవలం పోటీకి సంబందించిన వెబ్ లింక్ ద్వారా మాత్రమే మీ కథలను సమర్పించగలరు.
- ఖచ్చితంగా మీరు సొంతంగా రాసిన కథలను మాత్రమే పంపగలరు..
- ఒక్కో రచయిత ఒకటి లేక అంతకు మించి ఎన్ని కథలైనా పంపగలరు.
- పోటీకి సంబందించిన విషయాలలో స్టోరీ మిర్రర్ యొక్క నిర్ణయాలు అంతిమ నిర్ణయాలుగా పరిగణింపబడుతాయి
- వ్యాసాలు తిరస్కరిమ్పబడుతాయి.
బహుమతులు:
- గెలిచిన మొదటి మూడు కథల రచయితలకు పెటీయం (paytm) ద్వారా 500 రుపాయిలు బహుమతిగా అందజేయడం జరుగుతుంది.
- పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ దృవీకరణ పత్రాలు లభిస్తాయి.
- పోటీలోని అత్యుత్తమమైన 25 కథలను గుర్తించి స్టోరీ మిర్రర్ యాజమాన్యం, ఒక e-book రూపంలో ప్రచురిస్తారు.
- రచనలకు ఎడిటర్ ఇచ్చేస్కోర్,వచ్చే వ్యూస్,లైక్స్, సమీక్షలు, చదివిన వారు ఇచ్చే రేటింగ్స్ పరిగణలోకి తీసుకొని విజేతలను నిర్ణయిస్తాము. అక్టోబర్ 14, 2019 వరకు వచ్చే వ్యూస్, లైక్స్, సమీక్షలు మరియూ రేటింగ్స్ మాత్రమే పరిగణింపబడుతాయి.
అర్హత:
సమర్పణకు గడువు - సెప్టెంబర్ 11, 2019 నుండి అక్టోబర్ 6, 2019
ఫలితాలు – అక్టోబర్ 15, 2019.
భాషలు: தமிழ், ಕನ್ನಡ, తెలుగు, മലയാളം
రచన: కథ
సంప్రదించండి: marketing@storymirror.com / 022-49240082 / 022-49243888