ఒక చిన్న దయ్యాల స్టోరీ పాత్రలు. రమా, నాగేశ్వరరావ
ఒక చిన్న దయ్యాల స్టోరీ పాత్రలు. రమా, నాగేశ్వరరావ
ఒక చిన్న దయ్యాల కథ
పాత్రలు: రామారావు, నాగేశ్వరరావు, రాజు, పూర్ణశ్రీ.
ఇది ఒక ఊరిలో జరిగిన నిజమైన కథ (Real Story). ఒక ఊరిలో రామారావు, నాగేశ్వరరావు అనే ఒక చిన్న కుటుంబం ఉండేది. అయితే ఆ ఇంట్లో నలుగురు ఉండేవారు - అమ్మ, నాన్న, అన్న, చెల్లెలు. అమ్మ ఇంటి పనులన్నీ చూసుకునేది, నాన్న కూలి పని చేసేవాడు. అన్న, చెల్లెలు ఇద్దరూ చదువుకుంటున్నారు.
అన్న ఇంటర్‌మీడియట్ చదువుతుంటే, చెల్లెలు పూర్ణ 8వ తరగతి చదువుతోంది. ఆ ఊరిలోనే స్కూల్ ఉండటం వల్ల చెల్లెలు అక్కడే చదువుకుంటోంది. కానీ అన్నయ్య ఇంటర్ చదవడం కోసం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది.
రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు వాళ్ల నాన్న నాగేశ్వరరావుకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. దాంతో నాన్న రాజుతో, "నాన్న, ఈ రోజు నాకు ఒంట్లో బాలేదు, నేను మందులు తేవడానికి వెళ్లలేను. ఈ రోజుకి నువ్వు వెళ్లి మందులు తీసుకురావా?" అని అడిగాడు. రాజు వేరే ఊరికి వెళ్లేసరికి రాత్రి (Night) అయిపోయింది.
నాన్నగారికి ఒంట్లో బాగాలేదనే కంగారులో రాజు తన దగ్గర ఉన్న సైకిల్ వేసుకుని వేగంగా బయలుదేరాడు. అయితే వెళ్లే దారిలో ఒక శ్మశానం దాటి వెళ్లాల్సి ఉంటుంది. రాజుకి మొదటి నుంచీ కొంచెం భయం ఎక్కువ. మెల్లగా శ్మశానం దగ్గరకు రాగానే... ఒక్కసారిగా వీధి దీపాలు (Street lights) వెలుగుతూ, ఆరుతూ ఉండి, చివరికి పూర్తిగా ఆరిపోయాయి!
దాంతో రాజు చాలా భయపడిపోయాడు. శ్మశానం దగ్గరకు రాగానే ఒక రకమైన దుర్వాసన రావడం మొదలైంది. అదే సమయంలో సైకిల్ చైన్ ఊడిపోయింది. ఆ చైన్ తగులుస్తున్నప్పుడు ఎవరో పక్కనుంచి వెళ్లినట్టు అనిపించింది. కానీ చుట్టూ చూస్తే ఎవరూ లేరు. రాజుకి ఒళ్లంతా చెమటలు పట్టేసాయి!
అందుకని, ఆ పక్కనే తెలిసిన ఒక అంకుల్ వాళ్ల ఇల్లు ఉంటే... అక్కడ సైకిల్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తుండగా, ఆ చీకటి దారిలో ఒక అమ్మాయి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది. ఆ భయంతో రాజు కూడా ఆమె వెనుకాలే మెల్లగా నడవడం మొదలుపెట్టాడు... కానీ ఆ అమ్మాయి ఎవరో ఇతనికి తెలియదు అమ్మాయి దగ్గర రెండు చాలా దుర్వాసన వస్తుంది అలాగే మెల్లిగా నడుస్తూ ఉండగా ఒక్కసారిగా అమ్మాయి వెనక్కి తిరిగింది అతను దానిని చూసి భయపడి పారిపోయాడు అలా వాళ్ళ అంకుల్ ఇంటికి చేరుకున్నాడు సైకిల్ వల్ల అంకుల్ ఇంటిదగ్గర పెట్టి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు అలాగే అక్కడ తన నాన్న వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడు అతనికి ఒక కూతురు ఉంది అయితే ట్రైన్ వచ్చింది ఆ తర్వాత అందరూ ట్రైన్ ఎక్కారు ఆ తర్వాత ఆ ట్రైన్ కాదని తెలిసిందా తర్వాత దిగేశారు కానీ అమ్మాయి అబ్బాయి మాత్రం అక్కడే ట్రైన్ లోనే ఉండిపోయారు ఆ ట్రైన్లో ఎవరూ లేరు వీళ్లిద్దరు తప్ప అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ కి కాల్ చేసి ఇక్కడే మీ అమ్మాయి ఇక్కడే నా దగ్గరే ఉంది అని చెప్పాడు. కానీ అప్పుడు ఆయన అన్నాడు అసలు నా కూతురే లేదు నువ్వేం మాట్లాడుతున్నావు అని అన్నాడు అతను చాలా భయపడిపోయాడు ఆమె దగ్గర నుండి చాలా దుర్వాసన వచ్చింది ఇంకా భయపడిపోయాడు వెంటనే ట్రైన్ దిగేద్దామంటే ఫ్రెండ్ చాలా అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళుతుంది కానీ దిగలేకపోయాడు అలాగే భయం గా కూర్చుని ఉన్నాడు ఆ రోడ్డు మీద కనిపించిన అమ్మాయి విని ఫాలో చేసుకుంటూ ట్రైన్లోకి వచ్చింది ఆమెను చూసి భయపడ్డాడు నేను రోడ్డు మీద చూసిన అమ్మాయి ఇక్కడ వచ్చింది అని అనుకున్నాడు మళ్లీ అదే దుర్వాసన వచ్చింది అక్కడ కూడా ఇం ఇంకా దూరు వాసన ఎక్కువైపోయింది అమ్మాయి దగ్గరికి వస్తుంది ఏమో అని భయపడిపోయాడు

