దేవుడు
దేవుడు
దేవుడు అనే పదం మానవ నాగరిక చరిత్రలో ఒక అద్భుతమైన పదం. దేవుడు అనే పదం మనిషిలో ఒక విశ్వాసానికి సంబంధించిన పదం. దేవుడని మనిషి లో భయమును భక్తిని కూడా తెలియజేస్తుంది. దేవుడు లేకుండా మనిషి బ్రతకలేడు. దేవుడు లేడు అని నమ్మి బ్రతికే మనిషి కూడా ఏదో ఒక అదృశ్య శక్తి ఈ ప్రకృతిలో ఉందని ఒక అతీత శక్తి ఈ ప్రపంచాన్ని ఏలుతుందని కచ్చితంగా నమ్ముతాడు. ఇది మనిషిలో ఉన్న ఒక అద్భుతమైన విలక్షణమైన స్వభావానికి నిదర్శనం ఒక పక్క నుంచి మనిషి దేవుడు లేడని ఆ గంభీరంగా పలుకుతూనే లేకపోతే గాంధీని చూపిస్తూనే ఈ సృష్టి అంతటిని ఒక అతీతమైన శక్తి నడుపుతుందని నమ్ముతూ ఉంటాడు ఆ అతీతమైన శక్తి కొంతమంది దేవుడు అంటున్నారు కొంతమంది అది ప్రకృతి శక్తి అని పిలుస్తారు ఏది ఏమైనా దేవుడు అనేటువంటి పదం మనిషి జీవితాన్ని ఒక నమ్మకంతో నడిపించేటువంటి బలమైన పదం ఆ పదానికి మనిషికి ఉన్నటువంటి విడదీయలేని బంధం ఖచ్చితంగా చర్చించవలసినటువంటి అందుకే ఈరోజు దేవుడు అనే పదం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను దేవుడు దేవుడు మనిషిని తనకు నచ్చినట్లుగా నడిపించుకునేటువంటి ఒక అదృశ్య శక్తి ఆసక్తిని కాదని మనిషి ఏమీ చేయలేడని నా నామము కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యం ఏ దేవుడు ఎవరు ఎలా నమ్మినా దేవుడు ఉన్నాడని నమ్మే ప్రతి ఒక్కరు కూడా దేవునికి భయపడతారు దేవుని తమ జీవితాలు లెక్కిస్తారు అలా చేయని రోజున దేవుడు వాళ్ళ పైన కోపగిస్తాడని శాపాలు కుమ్మరిస్తాడని నష్టాలు కలిగిస్తాడని శిక్షిస్తాడని భయపడతారు అందుకనే దేవుడంటే కొందరికి భయం కొందరికి భక్తి . అందుకే మనిషి జీవితంలో దేవుడనే పదానికి ఎంత ప్రాధాన్యత ఉండటానికి కారణం . ఈ దేవుడు అనేటువంటి పదం మనుషుల్ని సమూహాలుగా విభజించింది ఈ ప్రపంచంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాన్ని దేవుడుగా నమ్ముతున్నారు దేవుడు అనబడేటటువంటి వాళ్ళు ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క దేవుడుగా ఉన్నాడు ఒక దేవుడిని నమ్మి సమూహం ఇంకో దేవుడు నమ్మేటటువంటి సమూహాన్ని ప్రేమించదు విశ్వసించదు నమ్మదు పైగా అసహ్యించుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇదే ప్రపంచాన్ని వివాదాల్లో ముంచేసింది యుద్ధాలకు కారణమైంది మనుషుల్లో విభేదాలు సృష్టించి మనిషి తోటి మనిషిని ప్రేమించినప్పుడే నిజమైన మానవత్వం అతనిలో ఉందని రుజువు అవుతుంది ఈ సృష్టిలో జీవముతో ఉన్నటువంటి ప్రతి జీవి కన్నా మనిషి ఒక ఉన్నతమైన జీవి వేదస్సు కలిగినటువంటి జీవి విచక్షణ కలిగినటువంటి జీవి మేధస్సు కలిగినటువంటి జీవి ఆలోచన కలిగినటువంటి జీవి మంచి చెడులను విచక్షణతో విభజించి చూడగలిగే సామర్థ్యం కలిగిన వాడు ఈ భూమిపైన ఒక మనిషి మాత్రమే అందుకని మనిషి యొక్క ప్రాధాన్యత నువ్వు పైన గొప్పది ఈ ప్రపంచాన్ని ఏలే శక్తి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వనరుని తన ప్రయోజనం కోసం వాడుకునే శక్తి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణము కలిగిన ప్రతి జీవిని తన చెప్పు చేతల్లో నడిపించుకోగలిగిన శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది అటువంటి మనిషి దేవుడు అనేటువంటి పదానికి కచ్చితంగా భయపడుతూ తనకు తెలియని దంతా దేవుడు చేసిన అని నమ్ముతూ తన జీవితంలో దేవునికొక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తుంది దేవుడని పదాన్ని గౌరవిస్తూ వచ్చాడు మనిషి అయితే దేవుడు ఎలా ఉంటాడు దేవుని ఎందుకు నమ్మాలి దేవుడు ఇటువంటి వారికి సాయపడతాడు ఇటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు దేవుడు మనిషిని సృష్టించాడా లేక మనిషే దేవుని సృష్టించాడా మనుషులు చేసినటువంటి దేవుడు ఉంటాడా లేక దేవుడు చేసిన మనుషులు ఈ భూమి మీద ఉన్నారా మనుషులు వాళ్ళంతట వాళ్ళే సృష్టింపబడుతున్నారా లేకపోతే దేవుడు కూడా తనంతటతానే సృష్టింపబడ్డాడా ఇటువంటి ప్రశ్నలు అన్ని మనలో మనం అడుక్కునప్పుడు వాటికి సమాధానం వెతుక్కునే ప్రయత్నం చేయగలుగుతాం ఈ విధంగా దేవుడు అనేటువంటి ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నిర్మించింది అని నమ్మేటప్పుడు ఈ ప్రపంచంలోని అన్ని ఆ దేవుడే నిర్మించాడని మనం నమ్మాలి దేవుడు ఈ సమస్తాన్నే మనిషి కోసం నిర్మించాడని మనం నమ్మక తప్పదు ఎందుకంటే మనిషి కోసమే ఈ సృష్టి అంతా సృష్టింపబడినట్టుగా మనకి అర్థమవుతుంది జాగ్రత్తగా ఆలోచిస్తే జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అదంతా అందుకనే మనిషి కోసం సృష్టింపబడిన సృష్టి లాగా ఈ సృష్టి ఉంటుంది ఎందుకంటే మనిషి ఈ సృష్టిని శాసించగలుగుతున్నాడు పాలించగలుగుతున్నాడు అదుపు చేయగలుగుతున్నాడు ఆదేశించగలుగుతున్నాడు మనిషికి భయపడని సృష్టి అంటూ ఏది ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో లేదు అందుకనే మనవి ఈ యొక్క సృష్టిని జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుడు చేసిన ఈ సృష్టి మనిషి కోసం కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించి దేవునికి భయపడుతూ గడపాలని ఆలోచించాలి దేవుడనేటువంటి భావన మనుషుల్లో వేద భావాలను సృష్టించకూడదు తోటి మనిషిని ప్రేమించాలి వారి నమ్మకాలను మనం ప్రేమించాలి వారి ఆచార సంప్రదాయాలను మనం గౌరవించాలి మతం పేరుతో ఎవరిని హింసించ కూడదు మతం పేరుతో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు మతం పేరుతో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు ఏ ప్రభుత్వము కూడా ఏ మతాన్ని వెనక్కి తీసుకురాకూడదు . పరిపాలన మీ మతంతో ముడిపెట్టకూడదు మతం వేరు రాజ్యం వేరు.
