STORYMIRROR

సూర్యుడు...

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ఎక్కడెక్కడో ఉన్న మనమంతా సొంత ఊరికి రావడం చేతికొచ్చిన పంటలు రైతన్న మోమున సంతోషం పట్టు చీరలు పిండి వంటలు పశువులకు పూజలు ఆనందాల్ని పతంగుల్లా ఎగరేసే సంకురాతిరి పెద్ద పండగ మన పండగ -Dinakar Reddy

By Dinakar Reddy
 93


More telugu quote from Dinakar Reddy
0 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar telugu quote from Inspirational