STORYMIRROR
సమస్య వెంట...
సమస్య వెంట...
సమస్య వెంట...
“
సమస్య వెంట పరిష్కరం
నీడ వెంట వెలుగు
రాత్రి వెంట పగలు
ఎప్పుడు ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి
కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోకు మిత్రమా..!
శ్రీ..✍️
”
239
More telugu quote from శ్రీకాంత్ బెందాళం
Download StoryMirror App