STORYMIRROR

సానుభూతి...

సానుభూతి నీకవసరం లేదనుకుంటె వేరొకరి ముందు బాధపడకు.ఎందుకంటే కొందరికి స్పందించే గుణం ఉంటుంది. అదికూడా తప్పని నిందిస్తే మానవత్వానికి అర్థం మారిపోతుంది.

By Triveni K
 191