STORYMIRROR

ప్రశ్నించే...

ప్రశ్నించే గొంతు మౌనం వహిస్తే సమస్య సమస్యగానే మిగిలిపోతుంది ప్రశ్నించడం మొదలుపెడితే విమర్శలను ఎదుర్కోవాలి విమర్శను అధిగమించాలి అంటే అపార విజ్ఞానం సొంతం అవ్వాలి ఆ విజ్ఞానం కొంతమందికైనా కనువిప్పు తేవాలి

By Lahari Mahendhar
 78


More telugu quote from Lahari Mahendhar
0 Likes   0 Comments
0 Likes   0 Comments
17 Likes   0 Comments