“
ప్రకృతిలోని కణ కణాల్లోను ఎంతో మేధస్సు నిండి ఉండగా ఈ మానవుడు తన మేధస్సు తో పురోగమించానని అనుకుంటూ అధోగతికి వెళ్తున్నాడు...ఇప్పుడీ కొత్త కృత్రిమ మేధస్సు మానవ జీవితాల్ని అధోగతికి జారిపోయే వేగాన్ని పెంచేలా ఉంది...ఆలా అధోగతిలో పడకుండా ఉండాలంటే మానవుడు తన మేధస్సును ప్రకృతిలోని మేధోస్వరూపం తో లయింపజేసుకుంటూ ముందుకెళ్లడమే మార్గం!!!
”