STORYMIRROR

ప్రకృతి...

ప్రకృతి బిడ్డలు కొండలు,పర్వతాలు వాటి బిడ్డలు పక్షులు,చెట్లు,జంతువులు... దాని రాయిలాంటి కండలు గుండె కోసం బాంబులు పెట్టి పేలుస్తున్నారు. ఇనుప చక్రాలతో కోస్తున్నారు. కొండల్ని మాంసంలాగా తినేస్తున్నారు. నా రేపటి రోజులో ఇవి ఎక్కడ మిగులుతాయి ? పచ్చని చెట్లు,చెట్లపై పాటలుపాడే పక్షులు ,స్వేచ్చగా తిరిగే జంతువుల మట్టి ! -యశ్వంత్ ఏటూరి

By Yaswanthkumar Aturi
 68


More telugu quote from Yaswanthkumar Aturi
0 Likes   0 Comments
9 Likes   0 Comments
1 Likes   0 Comments
2 Likes   0 Comments

Similar telugu quote from Abstract