STORYMIRROR

ప్రేమ,...

ప్రేమ, ప్రేమను ప్రేమించు ప్రేమ కై ప్రేమతో ఎదురు చూచు విభుని రాకకై ప్రేమయే జనులకు జీవన రాగమై సాగాలి ప్రేమతో ప్రేమైక జీవనమై

By Venkata Rama Seshu Nandagiri
 138