STORYMIRROR

పక్షి...

పక్షి గాలిలో ఎగురుతూ అలసిపోయినప్పుడు వాలడానికి చెట్టు కొమ్మ లేనప్పుడు నేలమీద వాలుతుంది తరువాత మళ్ళీ ప్రయాణం సాగిస్తుంది.అలాగే మనిషి కూడా తాను విఫలమయ్యాడు అని బాధ పడకుండా మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నించాలి.గమ్యం చేరుతాం అని తెలిసినప్పుడు నేలపై వాలడం వల్ల తప్పేం లేదు కదా.మళ్ళీ గెలుస్తాం కదా.

By Neelima M
 35


More telugu quote from Neelima M
1 Likes   0 Comments
1 Likes   0 Comments
25 Likes   0 Comments
20 Likes   0 Comments
16 Likes   0 Comments