STORYMIRROR

పచ్చని...

పచ్చని ప్రకృతి, విరసీ విరియని పూవులు ఆహ్లాదాన్ని చేకూరుస్తాయి చిన్నారి నవ్వులు ఆదుకొనే చేతులు ఆనందాన్ని సమకూరుస్తాయి

By Venkata Rama Seshu Nandagiri
 55