STORYMIRROR
ఓర్పుకెంత...
ఓర్పుకెంత...
ఓర్పుకెంత...
“
ఓర్పుకెంత నైజం
సహనానికెంత తేజం
ప్రేమకెంత బలమో
ధైర్యానికెంత తెగింపో
ఆత్మాభిమానానికెంత విలువో
సద్గుణాలకెంత చెలిమో
నా కలానికెంత కవితో
కాలం నేర్పిందో పాఠం...!
”
43
More telugu quote from Sandhyasharma yk
Similar telugu quote from Abstract
Download StoryMirror App