Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
నువ్వు...

నువ్వు నమ్మిన సత్యాన్ని పదిమందితో పంచుకోవాలనుకోవడం తప్పుకాదు...కానీ, అదే పరమ సత్యమనే సంకుచితమైన భ్రమలో ఉండకూడదు. ఆ పదిమందీ కూడా నీలాంటి జిజ్ఞాసువులే అయుంటారు కాబట్టి వాళ్ళు సత్యాన్ని వేరేలా చూడవచ్చు. ఈ నీ సత్యం, వాళ్ళ సత్యం మధ్యలో ఎక్కడో పరమ సత్యం దాగుంటుంది. తెరిచిన మనసు మాత్రమే దాన్ని గ్రహించ గలుగుతుంది...

By శ్రీనివాస్ మంత్రిప్రగడ
 321

More telugu quote from శ్రీనివాస్ మంత్రిప్రగడ
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   1 Comments