STORYMIRROR

నిన్ను...

నిన్ను చుసిన మొదటిసారి నాలోన ప్రేమ కలిగింది, నా చూపు నిన్ను దాటుకొని పోనంటుంది. గాలి, నీరు, నిప్పు సాక్షిగా నువ్వే నా ప్రాణం, నీ బదులుకోసమే వేచి ఉంది నా హృదయం. నీ ప్రేమ కోసం ఈ జన్మంతా ఎదురుచూస్తాను, నువ్వు కాదు అంటే నాకు ఈ జన్మే ఒద్దంటాను. మనసారా నా ప్రేమని ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను, ఒప్పుకోకపోతే నువ్వు ఎక్కడ ఎవరితో ఉన్న సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాను.

By Dawath Sainath
 348


More telugu quote from Dawath Sainath
27 Likes   0 Comments
14 Likes   0 Comments
24 Likes   0 Comments