నీటిలో...

నీటిలో ఈదాలంటే ఈత రావాలి రాత రాయాలంటే గుణింతాలు నేర్వాలి తుపాకీతో కాల్చాలంటే సూటిగా గురిచూడాలి విజయాలు కావాలంటే అపజయాలు ఎదుర్కోవాలి ARJI.GOVIND

By arji.govindamu teacher
 110