STORYMIRROR

నీ పెదాలు...

“ నీ పెదాలు ప్రణయాకారపు పుష్పమై విచ్చుకుంటే నీ పలుకులు నన్ను నాలో లేకుండ చేస్తున్నాయి నీ నవ్వు శత వసంతాల ఆనందాన్ని యిస్తుంటే నీ కన్నులు వేల మైళ్ళ కాంతితో దారి చూపుతున్నాయి ”

By తాళ్ళ శ్రీ
 340


More telugu quote from తాళ్ళ శ్రీ
23 Likes   0 Comments