STORYMIRROR

నీ మనసుకి...

నీ మనసుకి నచ్చిన పని ఎలాంటి ఆటంకాలు ఎదురైనా వదులుకోకు...ఒకవేళ వదల వలసి వస్తే నువ్వు చేస్తున్న పనిని మనసుకి నచ్చేలా చేసుకో...ఈ రెండూ కాకుండా మూడో దారిలో ప్రయాణించాలని ప్రయత్నిస్తే నీకు నిరాశా, ఆత్మా న్యూనతా తప్ప ఇంకేమీ మిగలదు!!!

By శ్రీనివాస్ మంత్రిప్రగడ
 249


More telugu quote from శ్రీనివాస్ మంత్రిప్రగడ
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   1 Comments