STORYMIRROR

నేను నిన్ను...

నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇది నిజం అన్నాడతను. ఆమె అతడిని నమ్మింది. కాకపోతే ఈ విషయం నేను ఎవ్వరి ముందూ చెప్పలేను అన్నాడతను. తరువాత ఆమె తనని తాను నమ్మడం మొదలు పెట్టింది. -Dinakar Reddy

By Dinakar Reddy
 75


More telugu quote from Dinakar Reddy
0 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar telugu quote from Abstract