STORYMIRROR
నా నీడ...
నా నీడ ఈ రేయి...
నా నీడ ఈ...
“
నా నీడ ఈ రేయి లో
రూపం లేని శిల్పం.
రవి వెలుగులో
స్వచ్ఛమైన బంగారు శిల్పం
నదిలో మెరిసే హంస
రూపశిల్పం
ప్రేమలో మురిపించే
వెన్నలలో మల్లెపువ్వుల శిల్పం
”
252
More telugu quote from Pokala Radhika
Download StoryMirror App