STORYMIRROR

మనసు పడ్డా...

మనసు పడ్డా నీ పైన ... వేచి ఉన్నా నీ కై ... మార్పు చూసా నీలోన ... పరవసించా యధ లోన ... చెప్పుతున్న నా ప్రేమ విషయం నా హృదయం తో నీ హృదయాన్ని చేరుకోమని ... నా ప్రియ రాక్షసి...... ప్రేమతో నీ సక్సి నాథ్ చౌదరి.✍️ తిరుపతి(ఇండ్య).29.02.2020.

By సక్సి చౌదరి
 84


More telugu quote from సక్సి చౌదరి
0 Likes   0 Comments