STORYMIRROR

మన జాతీయ...

“ మన జాతీయ నేత సుభాష్ చంద్రబోస్ స్థాపించారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేశ విముక్తి కై ఆంగ్లేయుల తో పోరాడారు గగనాని కెగిరి నీలాకాశంలో తారై నిలిచారు ఆ మహనీయులే నాప్రియ తమ నాయకులు వారికివే‌ నా సహస్రాధిక నమస్సుమాంజలులు ”

By Venkata Rama Seshu Nandagiri
 106