STORYMIRROR

మహిళ ఒక...

“ మహిళ ఒక అద్భుత మహిమ; మహిళ లేనిదే ప్రపంచం లేదు; మహిళ లేని చోట ప్రపంచం అంతం; మానవుల్లో మహిళత్వం ఒక అద్భుతం; మహిళగా సాధించి మానవులకి ఆదర్శంగా నిలవడం గర్వకారణం; మహిళ ప్రతిభా ఫలం, సిరి సంపదలకు మూలం; మ - ముందు చూపుతో హి -హింసను ఎదురించి ముందుకు సాగుతు ల - లాలించే హృదయం. # విజయ ”

By Vijaya vijju
 281