“
మగువ మనసు మేలిమిబంగారం..
మగువతో ఏదైన చెడు మాట...లా..ప్రవర్తిస్తే కాళీ.
మగువ మనసును మంచి మాటతో దోచేస్తే..
సర్వము.. ప్రాణము తెగువ కూడా చూపిస్తుంది.
అదే ప్రేమ అమృతం కురిపించి.. నడి రోడ్డున
నిలబెడితే .. నిన్ను కాలము తప్పక అన్ని చుట్టూ ఉన్న...ఏమి లేని... నరకములా ఒక ద్వీపములా
వుంచుతుంది.
ఎవ్వరు నిన్ను ..నీ చోటు నీ మాట నీకు తోడు
లేకుండా...ముంచేస్తుంది.. ఎప్పటికైనా..!
అది మగువ శాపము.
”