STORYMIRROR

మారుతున్న...

మారుతున్న కాలానికి అనుగుణంగా చప్పట్లు చేస్తున్న సూర్య చంద్రుల కి తోడు నిలిచే నింగి నేల ఆకాశం అలా వచ్చిన వాన కాలానికి సూర్యుడు తోడు అయి మనిషిని బ్రతికించి చల్లగా మార్చి చలి కాలం నీ వెచ్చ గా పడుకునే సమయం ఇచ్చి అటు పిమ్మట ఎండాకాలం గా మానవాళి జీవిత నీ కి సంబరాలను ఇచేసి న ఆ దేవుడి శృష్టి అద్బుతం

By THOUTAM SRIDIVYA
 277


More telugu quote from THOUTAM SRIDIVYA
31 Likes   0 Comments
22 Likes   0 Comments
32 Likes   0 Comments
17 Likes   0 Comments
14 Likes   0 Comments