STORYMIRROR

లిబర్టీ...

లిబర్టీ అండ్ ఫ్రీడమ్ అనేది డ్రెస్ సెన్సులోనో ,సెక్సువల్ ఎక్సప్రెషన్స్ లోనో ఉందనే నమ్ముతున్నారు చాలామంది మహిళలు , విచిత్రమేమిటంటే అవి ఎవరికోసం సృష్టించారో వాళ్ళకింకా లిబర్టీ అండ్ ఫ్రీడమ్ అంటే ఏమిటో కూడా తెలియదు ... -MVRamana✍️

By ramana mv
 104