కష్ట...

కష్ట సుఖములందునూ కాలమెటువంటి స్థితి కలిగించిననూ నను నీ దరి చేర్చమని ప్రతి ప్రదోషమున గణేశుని వేలు పట్టుకుని నీ ఆలయమును చేరితిని ఇంకనూ దయ రాదటరా శ్రీకాళహస్తీశ్వరా! -Dinakar Reddy

By Dinakar Reddy
 96


More telugu quote from Dinakar Reddy
0 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar telugu quote from Inspirational