STORYMIRROR

కంటిలో...

కంటిలో నలుసులా పంటిలో ఇరుక్కుని బాధ పెట్టే గింజలా కాలిలో ముల్లులా ముల్లులాంటి మాటలతో బాధపెట్టే వ్యక్తిలా నువ్వు మారి నన్ను చేశావు మనసు లేని మనిషిలా

By Dinakar Reddy
 156


More telugu quote from Dinakar Reddy
0 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments

Similar telugu quote from Drama