STORYMIRROR
కలలో......
కలలో...
భగవంతుడి...
కలలో...
భగవ...
“
కలలో...
భగవంతుడిని కలిశాను.
తెలివైన జీవిగా భగవంతుడితో అన్నానో మాట...!
అద్దంలో ప్రతిబింబంగా
పర్వతప్రాంతంలో ప్రతిధ్వనిగా
భగవంతుడి నుంచి అవే మాటలు వచ్చాయి
మా ఇద్దరి ఆ మాటలే...
"నిన్ను సృష్టించింది నేనే..."
ఎవరిది నిజం...?
”
6
More telugu quote from Dh Yogi
Download StoryMirror App