STORYMIRROR

కడలిలోని...

కడలిలోని కల్లోలం నా ప్రతిబింబం...... కనులు, కలలు కత్తులు దూసుకునే కల్లోలంలో.... కనులే ఓడించి, కన్నీరు కారుస్థాయి........ ఉసురు ఉండి, ఉలుకు పలుకు లేక పడి ఉన్న కలలను అనుక్షణం చూస్తూ.... అందుకే కడలిని చూసి స్వాంతన పొందుతుంటా....

By Lava Kumar Pudur
 227


More telugu quote from Lava Kumar Pudur
8 Likes   3 Comments