STORYMIRROR

కాలం, కెరటం...

“ కాలం, కెరటం ముందుకే వెళతాయి కష్టాలు సుఖాలు ఒకదానివెనుక మరొకటి దోబూచులాడుతాయి చీకటి వెనుక వెలుగు వెలుగు వెనుక చీకటి వొస్తూ వెళతాయి కాదనగలమా లేదనగలమా! ARJI.GOVIND ”

By arji.govindamu teacher
 131