STORYMIRROR

జీవితం ఒక...

జీవితం ఒక మొదలు పెట్టిన యుద్ధం లాంటిది...ఇక్కడ సమస్య అనే శత్రువుతో యుద్ధం చేస్తానే రాజ్యం అనే జీవితాన్ని గెలుపొందగలవు...ఆగిపోయిన,వెనుదిరిగిన ఏం చేయాలని వాడిగా ఈ సమాజం నిన్ను గుర్తిస్తుంది...యుద్ధం ప్రకటించింది నీవు కాదు కాని యుద్ధం చేసి గెలవాల్సింది మాత్రం నీవే... @bhanuprakash_sagar_writes

By BhanuPrakash sagar Writes
 17


More telugu quote from BhanuPrakash sagar Writes
1 Likes   0 Comments