STORYMIRROR

గడచిన...

గడచిన కొన్ని దశాబ్దాల కాలం లో జరిగిన ఆవిష్కరణలూ, యాంత్రిక అభివృద్ధీ చూసుకుని మానవుడు అజేయుడనయ్యాననే భ్రమలో పడ్డాడు. గొప్ప గొప్ప గురువులు కూడా మానవజాతి చరిత్రలో ఒక ప్రముఖమైన ఘట్టం ఇప్పుడు జరుగుతోందనీ, జవాబు లేని ప్రశ్నలు ఎన్నో లేవనీ అనడం చూసాం...అప్పుడు ఒక ప్రాణం లేని పరాన్న జీవి పుట్టుకొచ్చి మానవ జాతిని సవాలు చేసింది

By శ్రీనివాస్ మంత్రిప్రగడ
 212


More telugu quote from శ్రీనివాస్ మంత్రిప్రగడ
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   1 Comments