STORYMIRROR

ఎద సవ్వడి...

ఎద సవ్వడి మొదలై అమ్మపాల కోసం నువ్వు తీసే రాగం...జననం... నీ శ్వాస మూగబోయాక నలుగురు నీ కోసం మౌనంగా పలికే కన్నీటి రాగం మృత్యువు... వీటి మధ్య చిరునవ్వు సంగీతంతో జీవితాన్ని ఆనంద రాగం గా మలుచుకో...

By Kanthi Sekhar
 79