STORYMIRROR

ఎద సవ్వడి...

“ ఎద సవ్వడి మొదలై అమ్మపాల కోసం నువ్వు తీసే రాగం...జననం... నీ శ్వాస మూగబోయాక నలుగురు నీ కోసం మౌనంగా పలికే కన్నీటి రాగం మృత్యువు... వీటి మధ్య చిరునవ్వు సంగీతంతో జీవితాన్ని ఆనంద రాగం గా మలుచుకో... ”

By Kanthi Sekhar
 79