STORYMIRROR

చరిత్ర మన...

చరిత్ర మన గతాన్ని గుర్తు చేస్తుంది...దాన్ని మనం ఎటువంటి రాగద్వేషాలూ లేకుండా స్థితప్రజ్ఞత తో గుర్తుచేసుకుంటే మన పరిణామ క్రమాన్ని నిష్పాక్షికంగా తెలుసుకునేందుకు ఉపయోగ పడుతుంది...దాన్ని వర్తమానపు పక్షపాతాలతో మార్చే ప్రయత్నం చేస్తే మన భవిష్యత్తు అస్పష్టమౌతుంది !!!

By శ్రీనివాస్ మంత్రిప్రగడ
 306


More telugu quote from శ్రీనివాస్ మంత్రిప్రగడ
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   1 Comments