STORYMIRROR

చెపితే...

చెపితే సరిపోతుందా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నెరవేర్చ గలగాలి వారి మనసులోని ఆశలు, ఆకాంక్షలు కల్పించ గలగాలి వారికి సరియైన రక్షణ వలయాలు అన్నింటా ఇవ్వాలి అందరితో సమాన అవకాశాలు వారితోపాటు పంచుకోవాలి అందరూ బాధ్యతలు

By Venkata Rama Seshu Nandagiri
 131