STORYMIRROR

చేతికి...

చేతికి బందనం వెయ్యగానే అది బంధం కాదు. *రాఖీ* అంటే నాకు నీవు రక్షా అన్నయ్య అని చెల్లి చెప్పగానే చూసేది కాదు. కన్నుల్లో గుండెల్లో ప్రాణము ఊపిరి పొయ్యే వరకు బాధ్యత గా చూడడమే రక్షా బంధనముకు *రాఖీ* పండుగ అర్థము. పరమార్థము. రాధిక పోకల "కారుణ్య"

By Pokala Radhika
 235


More telugu quote from Pokala Radhika
1 Likes   0 Comments
0 Likes   0 Comments
1 Likes   0 Comments
0 Likes   0 Comments
0 Likes   0 Comments